ఒప్పుకున్న సినిమాలను కంప్లీట్ చేసిన తర్వాతే ‘స్పిరిట్’ సెట్స్‌లోకి ప్రభాస్.!
హీరో ప్రభాస్, అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాల దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా కాంబోలో రాబోతున్న సినిమా ‘స్పిరిట్’. ఈ సినిమాని టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ నిర్మించనుండగా..…
