కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్.. ఉత్తమ నటుడిగా పృథ్వీరాజ్ సుకుమారన్
‘ఎల్2 ఎంపురాన్’ సినిమాతో ఒకవైపు దర్శకుడిగా బ్లాక్ బస్టర్ అందుకున్న మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తాజాగా మరో ఘనతను అందుకున్నాడు. కేరళ సినీనటులు ప్రతిష్టాత్మకంగా భావించే…
