‘కేజీఎఫ్ ఛాప్టర్ 3’ గురించి హింట్ ఇచ్చారు మేకర్స్. దీంతో ‘కేజీఎఫ్ ఛాప్టర్ 3 తీయబోతున్నారని అభిమానులు ఉత్సాహంతో ఉన్నారు. ఇక వీడియో చివరలో “కేజీఎఫ్ ఛాప్టర్ 3” అనే టైటిల్‌తో పాటు యశ్ రాకీ భాయ్ గొంతుతో “సీ యు సూన్” అనే సందేశం వినిపించడం ఫ్యాన్స్‌లో జోష్‌ను నింపింది. మరోవైపు ఈ ప్రాజెక్ట్‌పై ఓ ఇంటర్వ్యూలో యశ్ మాట్లాడుతూ, కేజీఎఫ్ 3 ఖచ్చితంగా ఉంటుంది. ప్రస్తుతం నేను ‘టాక్సిక్’, ‘రామాయణం’ ప్రాజెక్ట్‌లపై దృష్టి పెట్టాను. మేము డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో ఈ సినిమా గురించి చర్చిస్తున్నాం. సరైన సమయంలో భారీ యెత్తున సినిమా తీయబోతున్నాం అని తెలిపారు.

- April 16, 2025
0
9
Less than a minute
Tags:
You can share this post!
editor