మార్చి 21న రిలీజ్‌కి సిద్ధమైన ‘పెళ్లికాని ప్రసాద్’
సప్తగిరి హీరోగా, అభిలాష్‌రెడ్డి గోపిడి దర్శకత్వంలో ఓ వినోదాత్మక సినిమా రూపొందుతోంది. కె.వై.బాబు, భానుప్రకాష్ గౌడ్, సుక్కా వెంకటేశ్వర్‌గౌడ్, వైభవ్‌రెడ్డి ముత్యాల నిర్మాతలు. నిర్మాత దిల్‌రాజు మార్చి…
