పుష్ప ది రూల్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా ఈరోజు హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్నారు. అల్లు అర్జున్‌కి ఉన్న క్రేజ్ వల్ల భారీగా అభిమానులు తరలిరానున్నారు.…
బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్ టైటిల్ రోల్‌లో నటిస్తోన్న చిత్రం ‘సికందర్’. కోలీవుడ్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ డైరెక్ట్ చేస్తున్నాడు. సాజిద్ నడియాద్వాలా తెరకెక్కిస్తున్న ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా…
తెలుగు హీరో అల్లు అర్జున్ టైటిల్ రోల్‌లో నటిస్తోన్న ప్రాజెక్ట్ పుష్ప 2 ది రూల్. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం పుష్ప ప్రీ…
హీరోయిన్ సమంత మయోసైటిస్ అనే అరుదైన డిసీజ్‌తో బాధపడుతోన్న విషయం తెలిసిందే. ఈ డిసీజ్ లక్షణాలు ఎప్పుడు బయటపడ్డాయో వివరించింది. సమంత తాజాగా హిందీ వెబ్‌సిరీస్ ‘సిటాడెల్:…
నటి జ్యోతిక నవంబర్ 27 తెల్లవారుజామున తిరుమల తిరుపతి ఏడుకొండల స్వామివారిని దర్శించుకున్నారు. కొద్ది రోజుల క్రితం జ్యోతిక, సూర్య ఉడిపిలోని ఓ ఆలయాన్ని సందర్శించారు. జ్యోతిక…
ఓ వైపు చైతూ-శోభిత పెళ్లి పనులు వేగంగా జరుగుతుండగా.. జైనబ్ రావడ్జితో అఖిల్ నిశ్చితార్థం జరిగినట్లుగా నాగార్జున మంగళవారం వెల్లడించారు. ఇరు కుటుంబాల సభ్యుల సమక్షంలో ఈ…
సినీ గేయ రచయిత కులశేఖర్ (54) కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో మంగళవారం ఉదయం కన్నుమూశారు. చిత్రం,…
దేవిశ్రీ ప్రసాద్‌తో మాకేమీ మనస్పర్థలు లేవు : మైత్రి రవిశంకర్