షారుఖ్ ఖాన్, అతని కుటుంబం జామ్‌నగర్ నుండి ముంబైకి తిరిగి వస్తున్నట్లు కనిపించారు. ఛాయాచిత్రకారులు ఫొటో తీయకుండా ఉండటానికి హీరో తన ముఖాన్ని కేప్‌తో కప్పుకున్నాడు. షారూఖ్…
బాలకృష్ణ టైటిల్ రోల్ పోషిస్తున్న సినిమా డాకు మహారాజ్. జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది టీం. సింహా…
హీరో రామ్ చరణ్ నటిస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ సినిమా గేమ్ ఛేంజర్. తమిళ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. కార్తీక్ సుబ్బరాజు కథను…
అల వైకుంఠపురం సినిమాలో బుట్ట బొమ్మ సాంగ్‌తో పాపులర్ అయిన బాలీవుడ్ సింగర్ అర్మాన్ మాలిక్ పెళ్లి బంధంలోకి అడుగుపెట్టాడు. తన చిరకాల స్నేహితురాలు ఇన్‌ప్లుయెన్సర్ ఆష్నా…
టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ రెండు కిడ్నీలు చెడిపోయి నడవలేని దయనీయ స్థితిలో ఉన్న విషయం తెలిసిందే. ప్రముఖ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫిష్ వెంకట్‌పై చేసిన…
రెండు దశాబ్దాల క్రితం ప్రేమకథా సినిమాగా ప్రేక్షకుల్ని మెప్పించింది ‘7జీ బృందావన కాలనీ’. దీనికి సీక్వెల్‌గా ‘7జీ బృందావన కాలనీ-2’ తెరకెక్కుతోంది. ఎ.ఎం.రత్నం నిర్మాత. సెల్వరాఘవన్ దర్శకుడు.…
రాజమౌళి దర్శకత్వంలో మహేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న సినిమా అప్‌డేట్ కోసం దేశవ్యాప్తంగా అభిమానుల్లో ఆసక్తినెలకొంది. ‘ఆర్‌ఆర్‌ఆర్’ తర్వాత రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇదే కావడం, ఆయన…
తన పెళ్లి తర్వాత సాంప్రదాయ బంగారు గొలుసుకు బదులుగా పవిత్రమైన దారాన్ని ఎందుకు ధరించానో హీరోయిన్ కీర్తి సురేష్ ఇటీవల వెల్లడించారు. కీర్తి తన చిరకాల ప్రియుడు…
రాజేంద్రప్రసాద్, అర్చన ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘షష్టిపూర్తి’. క్లాసిక్ ఫిల్మ్ ‘లేడీస్ టైలర్’ విడుదలైన 38 ఏళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న సినిమా ఇదే…