హీరోయిన్ కాజల్ అగర్వాల్ రాబోయే తెలుగు పౌరాణిక సినిమా కన్నప్పలో పార్వతీదేవి పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాలో విష్ణు టైటిల్ క్యారెక్టర్‌లో నటిస్తున్నారు. కన్నప్పలో పార్వతీదేవిగా కాజల్…
టాలీవుడ్ హీరో బాలకృష్ణ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా డాకు మహారాజ్. ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తుండగా.. నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.…
ప్రపంచ సినిమా రంగంలో 82వ ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డుల ప్రదానోత్సవం ఆదివారం రాత్రి అమెరికాలోని కాలిఫోర్నియా బేవర్లీ హిల్స్‌లో జరిగాయి. ఈ ఈవెంట్‌కు సినీతారలు హాజరై సందడి…
నటి-రాజకీయవేత్త కంగనా రనౌత్ రాబోయే సినిమా ఎమర్జెన్సీలో ఇందిరా గాంధీగా తాను యాక్ట్ చేసిన పాత్ర గురించి చెప్పుకొచ్చింది. జనవరి 17న సినిమా థియేటర్లలో విడుదల కానుంది.…
ప్రముఖ టాలీవుడ్ రచయిత అనంత శ్రీరామ్ అమరావతిలో జరిగిన హైందవ శంఖారావం బహిరంగ సభలో తెలుగు ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తెలుగుతో పాటు…
‘గేమ్‌ఛేంజర్’లో నటించేటప్పుడు మీలో ఉన్న డైరెక్టర్ ఎప్పుడైనా బయటకు వచ్చారా? అనే ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ‘ప్లేయర్‌గా ఆడుతున్నప్పుడు ఆట మీదే దృష్టి పెట్టాలి. పక్క చూపులు…
‘సినిమా ఒప్పుకున్న తర్వాత డైరెక్టర్‌పై నమ్మకం పెట్టి యాక్షన్‌లోకి వెళ్లాలి. అప్పుడే కథలోని పాత్రకు కనెక్ట్ అవుతాం’ అంటోంది అందాలభామ త్రిప్తి డిమ్రీ. ఇటీవల తనిచ్చిన ఓ…
నడిమింటి బంగారు నాయుడు నిర్మాతగా నిర్మాణం పూర్తి చేసుకున్న రాజుగారి దొంగలు సినిమా త్వరలో విడుదల కానుంది. ఇందులో తారాగణం లోహిత్ కళ్యాణ్, రాజేష్ కుంచాడా, జోషిత్…
అమీర్ ఖాన్, ఇటీవలి ఇంటర్వ్యూలో, తన కుమారుడు జునైద్ ఖాన్ లవ్‌యపా కఠినమైన కట్‌ను చూశానని వెల్లడించాడు. అతను ఖుషీ కపూర్‌ను కూడా మెచ్చుకున్నాడు, ఆమెలో దివంగత…