చిన్ననాటి వేసవి సెలవుల మధుర జ్ఞాపకాలు, కుటుంబ బంధాలు, అమ్మమ్మ -మనవళ్ల అనుబంధాన్ని హృద్యంగా ఆవిష్కరించే బాలల సినిమా ‘సమ్మర్ హాలీడేస్’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ సినిమాల్లో బోల్డ్ సన్నివేశాలు, బికినీ పాత్రలపై తన అభిప్రాయాన్ని మరోసారి వెల్లడించారు. ప్రస్తుతం ‘ది ఇండియా స్టోరీ’ ప్రమోషన్స్‌లో భాగంగా…
కొంతకాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉన్న హీరోయిన్ పూజా హెగ్డేకు మళ్లీ టాలీవుడ్‌లో అవకాశాలు వస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆమె నటించిన తమిళ సినిమా ‘జన…
అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కుతున్న తాజా సినిమా ‘రంభ ఊర్వశి మేనక’ ప్రమోషన్స్ జోరందుకున్నాయి. చంద్రమోహన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో సురభి హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం…
తమిళనాడు ముఖ్యమంత్రి, హీరో విజయ్ నటించిన ‘జన నాయగన్’ సినిమా విడుదలకు ముందే ఆన్‌లైన్‌లో లీక్ కావడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఎన్నికల సమయంలో రాజకీయ లబ్ధి…
రాకింగ్ స్టార్ యశ్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా ‘టాక్సిక్’ ప్రమోషన్స్ జోరందుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ‘మనసాగదే’ అనే మెలోడీ సాంగ్‌ను మేకర్స్…
టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ సినిమా షూటింగ్ సందర్భంగా గాయపడ్డారు. ప్రస్తుతం దర్శకుడు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన కొత్త సినిమా షూటింగ్ కాకినాడ…
బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రషా థడానీ ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం కానున్నారు. జయకృష్ణ ఘట్టమనేని హీరోగా నటించిన ఈ సినిమాకి అజయ్…
అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ‘లెనిన్’ సినిమా విజయాన్ని పురస్కరించుకుని నిర్వహించిన సక్సెస్ మీట్‌లో నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కథను అంగీకరించినప్పుడే అఖిల్ తన…