SRK, కాజోల్‌ల దిల్‌వాలే దుల్హానియా లే జాయేంగే విగ్రహం లండన్‌లో ఫిక్స్
షారూఖ్‌ఖాన్, కాజోల్‌ల దిల్‌వాలే దుల్హానియా లే జాయేంగే విగ్రహం లండన్‌లో ఆవిష్కరించబడుతుంది. ఈ సినిమా అక్టోబర్‌లో 30వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. లీసెస్టర్ స్క్వేర్‌లో ఏర్పాటు చేయనున్న DDLJ…
