మంచు విష్ణు హీరోగా అనేకమంది దిగ్గజ తారల కలయికలో చేస్తున్న సినిమానే “కన్నప్ప”. తన కెరీర్ డ్రీం ప్రాజెక్ట్‌గా చేస్తున్న ఈ సినిమా ఈ ఏప్రిల్‌లోనే రిలీజ్ కావాల్సి ఉంది కానీ నిర్మాతలు దీనిని వాయిదా వేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. అయితే కొత్త డేట్ ఏంటి అనేది రివీల్ చేయలేదు కానీ ఫైనల్‌గా ఇప్పుడు దీనిపై క్లారిటీ వచ్చేసింది. ఈ భారీ సినిమాని ఈ జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్టుగా ఇప్పుడు నిర్మాతలు కన్ఫర్మ్ చేశారు.

- April 9, 2025
0
7
Less than a minute
Tags:
You can share this post!
editor