అన్నపూర్ణ స్టూడియోస్‌లో డాల్బీ పోస్ట్ ప్రొడక్షన్ ఓపెన్ చేసిన రాజమౌళి
సినీ నిర్మాత SS రాజమౌళి హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో భారతదేశపు మొట్టమొదటి డాల్బీ-సర్టిఫైడ్ పోస్ట్‌ప్రొడక్షన్ సౌకర్యాన్ని ప్రారంభించారు. SS రాజమౌళి హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో డాల్బీ-సర్టిఫైడ్ సదుపాయాన్ని…
		
 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				