Satyanarayana AVV

నేను క్షేమంగానే ఉన్నా: అమితాబ్

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఆరోగ్యంపై గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలకు ఆయనే స్వయంగా ఫుల్‌స్టాప్ పెట్టారు. ఇటీవల తన బ్లాగ్‌లో…

నేరుగా ఓటీటీలోకి మృణాల్ సినిమా

సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రలో నటించిన హిందీ థ్రిల్లర్ ‘పూజా మేరీ జాన్’ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రానుంది. 2022లోనే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ…

బాలయ్యకు గాయం.. చికిత్స అనంతరం విశ్రాంతి

టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ సినిమా షూటింగ్ సందర్భంగా గాయపడ్డారు. ప్రస్తుతం దర్శకుడు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన కొత్త సినిమా షూటింగ్ కాకినాడ…

విలాసవంతమైన బంగ్లా కొన్న జాన్

బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం ముంబైలో రూ.84 కోట్ల విలువైన విలాసవంతమైన బంగ్లాను కొనుగోలు చేశారు. రియల్ ఎస్టేట్ రికార్డుల ప్రకారం జులై 14న ఈ…

టాలీవుడ్ అనుభవం పంచుకున్న రషా

బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రషా థడానీ ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం కానున్నారు. జయకృష్ణ ఘట్టమనేని హీరోగా నటించిన ఈ సినిమాకి అజయ్…

అఖిల్ ధైర్యానికి చైతూ ఫిదా

అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ‘లెనిన్’ సినిమా విజయాన్ని పురస్కరించుకుని నిర్వహించిన సక్సెస్ మీట్‌లో నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కథను అంగీకరించినప్పుడే అఖిల్ తన…

‘సింహాద్రి’ విజయం వెనుక ఆ సీన్: రాజమౌళి

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న ‘వారణాసి’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇటీవల ఫ్రాన్స్‌లో జరిగిన…

‘గాడ్ ఆఫ్ వార్’లో ఎన్టీఆర్ జోడీగా కియారా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ‘గాడ్ ఆఫ్ వార్’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన కాన్సెప్ట్ పోస్టర్…

సాక్షి అగర్వాల్ కొత్త బిజినెస్

దక్షిణాది సినీ నటి సాక్షి అగర్వాల్ తన పుట్టినరోజు సందర్భంగా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. ‘ఓకు (OKU)’ పేరుతో ప్రీమియం పెర్ఫార్మెన్స్ న్యూట్రిషన్ కంపెనీని అధికారికంగా ప్రారంభించి…

వరుణ్ తేజ్ మాస్ సాంగ్ రిలీజ్

హైదరాబాద్: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘కొరియన్ కనకరాజు’ విడుదలకు సిద్ధమవుతోంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఆగస్టు 7న…