పుష్ప ది రూల్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా ఈరోజు హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్నారు. అల్లు అర్జున్‌కి ఉన్న క్రేజ్ వల్ల భారీగా అభిమానులు తరలిరానున్నారు.…
రజనీకాంత్ ‘జైలర్’లో ‘వా.. కావాలయ్యా.. దా.. దా..’ అంటూ ఐటమ్ సాంగ్‌తో ప్రేక్షకులను ఊర్రూతలూగించింది తమన్నా. ఆ సినిమాలో ఆమె చేసింది చిన్న పాత్రే అయినా మంచి…
నవంబర్ 30న హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని ఇల్యూజియన్ పబ్‌లో ప్రదర్శన ఇవ్వడానికి సన్నీ లియోన్‌ను ఆహ్వానించారు. అయితే, పోలీసు అధికారులు అనుమతి నిరాకరించడంతో చివరి నిమిషంలో ఈవెంట్ రద్దు…
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి, హీరో పవన్ కళ్యాణ్ ఈరోజు ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘ధర్మం కోసం పోరాటంలో ఆఖరి అధ్యాయం మొదలు’…
సంజయ్‌లీలా బన్సాలీ దర్శకత్వంలో అలియాభట్ చేస్తున్న సినిమా ‘లవ్ అండ్ వార్’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది. అలియా, విక్కీ కౌశల్‌పై కీలక సన్నివేశాలను…
ఆమె తాజా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఆమె అందంగా కూర్చున్నట్లు ఉంది. ఆమె స్టైలిష్ బ్లాక్ దుస్తులను ధరించి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. నికితా శర్మ హిందీ టెలివిజన్‌లో సుప్రసిద్ధ…
వరుస సినిమాలతో మనల్ని అలరించడానికి వచ్చేస్తోంది అందాల నటి త్రిష. ఈ సంక్రాంతికి భారీ అంచనాలతో విడుదలకానున్న చిత్రం విడముయార్చిలో అజిత్‌తో 5వ సారి జతకట్టి మన…