ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి, హీరో పవన్ కళ్యాణ్ ఈరోజు ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘ధర్మం కోసం పోరాటంలో ఆఖరి అధ్యాయం మొదలు’ అని ట్వీట్ చేశారు. మరిన్ని అప్‌డేట్స్ త్వరలో రానున్నట్లు వెల్లడించారు. ఈ సినిమా 2025 మార్చి 28న రిలీజ్ అవుతుంది. అయితే, ఎన్నిరోజుల పాటు ఈ షూటింగ్ షెడ్యూల్ ఉంటుందో ఆ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

- November 30, 2024
0
33
Less than a minute
You can share this post!
editor