Movie News

షారూఖ్ ఖాన్ అబుదాబి నైట్ రైడర్స్ జట్టుకు మద్దతుగా…

దుబాయ్ క్యాపిటల్స్‌తో జరిగిన అబుదాబి నైట్ రైడర్స్ టీ20 మ్యాచ్‌కు హాజరైన షారూఖ్ ఖాన్ అబుదాబికి బయలుదేరి వెళ్లారు. క్రికెట్ మ్యాచ్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్…

బెనిఫిట్ షోలు ర‌ద్దు.. క్లారిటీగా చెప్పిన తెలంగాణ హైకోర్టు

బెనిఫిట్ షోల‌కు సంబంధించి మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది తెలంగాణ హైకోర్టు. భ‌విష్య‌త్‌లో బెనిఫిట్ షోల‌కు అనుమ‌తి లేదంటూ వెల్ల‌డించింది. సినిమా టికెట్ ధ‌ర‌ల పెంపు, స్పెష‌ల్…

కపిల్ శర్మ కిస్ కిస్కో ప్యార్ కరూన్ 2 షూటింగ్ స్టార్ట్..

నటుడు-హాస్యనటుడు కపిల్ శర్మ తన తొలి హాస్య చిత్రం కిస్ కిస్కో ప్యార్ కరూన్ సీక్వెల్ చిత్రీకరణను ముంబైలో ప్రారంభించారు. దర్శక ద్వయం అబ్బాస్ – మస్తాన్‌తో…

పుష్కరం తర్వాత వెండితెరపైకి..  ‘మదగజరాజ’ ట్రైల‌ర్ రిలీజ్‌..

ఖుష్బూ భ‌ర్త‌, ద‌ర్శ‌కుడు సుందర్ సీ దర్శకత్వంలో విశాల్ హీరోగా వ‌చ్చిన సినిమా ‘మదగజరాజ’. 2012లో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా 12 ఏళ్ల త‌ర్వాత…

కుంభమేళాలో సన్యాసం తీసుకున్న న‌టి ఎవరు?

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళ‌లో న‌టి మ‌మ‌త కుల‌క‌ర్ణి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. త‌న జీవితం దేవుడికి అంకింతం అంటూ సన్యాసం పుచ్చుకుంది. ఉత్తరప్రదేశ్‌, అలహాబాద్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో…

పాలక్ తివారీ: ఒక రైజింగ్ స్టార్..

పాలక్ తివారీ తన అభిమానులకు తరచుగా ఫ్యాషన్ గోల్స్ ఇచ్చే స్టైలిష్ నటి. ఆమెకు బలమైన సినిమా నేపథ్యం ఉంది, ఆమె తనకంటూ తాను ఒక ముద్ర…

“విశ్వంభర” రిలీజ్ డేట్ మే లోనే..

మన టాలీవుడ్ హీరో చిరంజీవి హీరోగా ఇపుడు యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు వశిష్ఠ కాంబినేషన్‌లో భారీ ఫాంటసీ సినిమా “విశ్వంభర” చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ…

సింహాన్ని చూపెట్టి భయపెడుతున్న రాజ‌మౌళి.. SSMB29..!

టాలీవుడ్ నుండి వ‌స్తున్న సినిమా SSMB29. తాజాగా ఈ ప్రాజెక్ట్ నుండి అప్‌డేట్ ఇచ్చారు ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి. SSMB29 అంటూ వ‌స్తున్న ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు ప‌ట్టాలెక్కుతుందా…

పాయల్‌ రాజ్‌పుత్‌ – వెంకటలచ్చిమిగా…

‘ఆర్‌ఎక్స్‌ 100’ ‘మంగళవారం’ వంటి సినిమాలతో ప్రేక్షకులకు చేరువైవ హీరోయిన్ పాయల్‌ రాజ్‌పుత్‌. ఆమె టైటిల్‌ రోల్‌ని పోషిస్తున్న తాజా సినిమా ‘వెంకటలచ్చిమి’ శుక్రవారం హైదరాబాద్‌లో షూటింగ్…

తిరుపతిలో కాపురముంటా!

తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి అంటే హీరోయిన్ జాన్వీకపూర్‌కు అపరిమితమైన భక్తి. ప్రతి ఏడాది రెండు మూడుసార్లు స్వామివారిని దర్శించుకోవడం తనకు అలవాటు. తన పుట్టిన రోజుతో పాటు,…