దుబాయ్‌లోని గ్లోబల్ విలేజ్ వేదికపై షారూఖ్ ఖాన్ తన రాబోయే సినిమా కింగ్ గురించి మాట్లాడారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తన తదుపరి సినిమాని సూపర్ స్టార్…
దుబాయ్ క్యాపిటల్స్‌తో జరిగిన అబుదాబి నైట్ రైడర్స్ టీ20 మ్యాచ్‌కు హాజరైన షారూఖ్ ఖాన్ అబుదాబికి బయలుదేరి వెళ్లారు. క్రికెట్ మ్యాచ్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్…
బెనిఫిట్ షోలకు సంబంధించి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది తెలంగాణ హైకోర్టు. భవిష్యత్‌లో బెనిఫిట్ షోలకు అనుమతి లేదంటూ వెల్లడించింది. సినిమా టికెట్ ధరల పెంపు, స్పెషల్…
నటుడు-హాస్యనటుడు కపిల్ శర్మ తన తొలి హాస్య చిత్రం కిస్ కిస్కో ప్యార్ కరూన్ సీక్వెల్ చిత్రీకరణను ముంబైలో ప్రారంభించారు. దర్శక ద్వయం అబ్బాస్ – మస్తాన్‌తో…
టాలీవుడ్ నుండి వస్తున్న సినిమా SSMB29. తాజాగా ఈ ప్రాజెక్ట్ నుండి అప్‌డేట్ ఇచ్చారు దర్శకుడు రాజమౌళి. SSMB29 అంటూ వస్తున్న ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందా…
‘ఆర్‌ఎక్స్ 100’ ‘మంగళవారం’ వంటి సినిమాలతో ప్రేక్షకులకు చేరువైవ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్. ఆమె టైటిల్ రోల్‌ని పోషిస్తున్న తాజా సినిమా ‘వెంకటలచ్చిమి’ శుక్రవారం హైదరాబాద్‌లో షూటింగ్…