Entertainment

సమంత రెండో పెళ్లి? బయటకొచ్చిన అసలైన నిజం.

ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు మరియు దర్శకుడు రాజ్ నిడిమోరు మధ్య వివాహం జరిగినట్టుగా కొన్ని వెబ్‌సైట్‌లు, సోషల్ మీడియా రూమర్లు ప్రచారం చేస్తున్నారు.…

డిసెంబర్ 12… ‘సఃకుటుంబానాం’లో ట్విస్ట్ ఏంటి?

హెచ్ ఎన్ జి సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్‌పై ఉదయ్ శర్మ రచన దర్శకత్వంలో మహదేవ్ గౌడ్, నాగరత్న నిర్మాతలుగా డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు…

ప్రేమికుడికి ప్రేయసి ఓకే అంటే… స్టోరీలో ట్విస్ట్ ఇదే!

ఓ అబ్బాయి అమ్మాయిని ప్రేమించ‌టం క‌ష్టం కాక‌పోవ‌చ్చు.. కానీ ఆ అమ్మాయి నుంచి ప్రేమ సిగ్న‌ల్ అందుకోవాలంటే మాత్రం నానా తిప్ప‌లు ప‌డాల్సిందే. ఐ ల‌వ్ యు…

ప్రేమకు డిక్షనరీ అవసరం లేదు… ‘మోగ్లీ’ చెప్పే కథ.

జాతీయ అవార్డు గ్రహీత సందీప్ రాజ్ దర్శకత్వంలో రోషన్ కనకాల నటిస్తున్న చిత్రం ‘మోగ్లీ’. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్…

ఆంధ్ర కింగ్ తాలూకా’ మూవీకి సూపర్బ్ టాక్… భారీ స్పందన!

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి…

‘అర్జునుడి గీతోపదేశ్‌ం’లో అఖిల్ రాజ్… పవర్‌ఫుల్ రోల్!

రాజు వెడ్స్ రంబాయి’ ఫేమ్ అఖిల్ రాజ్ – దివిజ ప్రభాకర్, ఆదిత్య శశికుమార్, సదన్, వసంతిక మచ్చ, హీరో హీరోయిన్స్ గా రూపొందుతున్న చిత్రం ‘అర్జునుడి…

హీరో కిరణ్ అబ్బవరం… 6 ఏళ్ల విజయ గాథ!

సినిమా పరిశ్రమలో మనల్ని ఎదగనివ్వరు, అది వారసులదే అని ప్రచారం చేస్తుంటారు కొందరు. అది పట్టుదలగా ప్రయత్నించని వారి సాకు మాత్రమేనని కిరణ్ అబ్బవరం లాంటి ఔట్…

‘అఖండ 2’లో శివతాండవం… సనాతన ధర్మం ఘోర రూపం!

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ ఫుల్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ డివైన్ యాక్షన్ ఎక్స్‌ట్రావగాంజా…

రీ-ఎంట్రీకి రెడీ అయిన ఇషా చావ్లా… స్టార్ హీరోతో భారీ కాంబో!

ఎన్నోకలలు,ఆశయాలతోటాలీవుడ్‌లోకిఅడుగుపెట్టినఇషాచావ్లా,తొలిసినిమాతోనేప్రేక్షకులనుఆకట్టుకున్ననటి.‘ప్రేమకావాలి’తోపరిచయమై,తరువాతవరుసగావచ్చినసినిమాలతోమంచిక్రేజ్‌నుసంపాదించుకుంది.అయితే2016తరువాతఒక్కసారిగాతెరపైకనిపించకుండా పూర్తిగాఇండస్ట్రీకిదూరమైంది.ఆమెఎక్కడుందో,ఏమైందోఅనేదిచాలామందిప్రేక్షకులకుపెద్దప్రశ్నగామారింది.అయితేతాజాగాఇషాచావ్లామళ్లీసీనీరంగంలోఅడుగుపెట్టేందుకుసిద్ధమైనట్టుసమాచారం.రీఎంట్రీకోసంవినిపిస్తున్నవార్తలుసాహిత్యాన్నిఉత్సాహాన్నికలిగిస్తున్నాయి.తనగ్లామర్,నేచురల్స్క్రీన్‌ప్రెజెన్స్‌తోఒకప్పటికుర్రాళ్లహృదయాలనుదోచుకున్నఈభామమళ్లీవెండితెరపైకిరావడంవిశేషం.టాలీవుడ్‌లోరీఎంట్రీలుసక్సెస్ అవ్వడంఅరుదేఅయినాఇషాచావ్లాకంబ్యాక్‌పైమంచిఅంచనాలువినిపిస్తున్నాయి.త్వరలోనేస్టార్హీరోతోముఖ్యపాత్రలోనటించబోతుందన్నటాక్ ఉంది.ఫ్యాన్స్ ఆమెకొత్తఅవతారాన్నిచూడడానికిఆసక్తిగాఎదురుచూస్తున్నారు.

వేణు ‘ఎల్లమ్మ’ ప్రాజెక్ట్‌లో ట్విస్ట్ ఏంటి?

నటుడు, ‘బ‌ల‌గం’ ద‌ర్శ‌కుడు వేణు తన త‌దుప‌రి సినిమాగా ‘ఎల్ల‌మ్మ‌’ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ఏ ముహూర్తంలో మొద‌లెట్టారో తెలీదు కానీ.. ఒక అడుగు…