ఓ వైపు చైతూ-శోభిత పెళ్లి పనులు వేగంగా జరుగుతుండగా.. జైనబ్ రావడ్జితో అఖిల్ నిశ్చితార్థం జరిగినట్లుగా నాగార్జున మంగళవారం వెల్లడించారు. ఇరు కుటుంబాల సభ్యుల సమక్షంలో ఈ నిశ్చితార్థ వేడుక జరిగిందని.. తమ కుటుంబంలోకి జైనబ్‌ని కోడలిగా రావడం తమకు మరింత సంతోషాన్ని కలిగించిందని నాగార్జున తెలిపారు.

- November 27, 2024
0
48
Less than a minute
You can share this post!
editor