అల్లు అర్జున్‌ పుష్ప ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు పవన్‌ కళ్యాణ్‌..!

అల్లు అర్జున్‌ పుష్ప ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు పవన్‌ కళ్యాణ్‌..!

తెలుగు హీరో అల్లు అర్జున్‌  టైటిల్‌ రోల్‌లో నటిస్తోన్న ప్రాజెక్ట్‌ పుష్ప 2 ది రూల్‌. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం పుష్ప ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను జనవరి 4న రాజమండ్రిలో నిర్వహించేందుకు రెడీ అవుతున్నారట. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రమోషన్స్‌ మొదలుపెట్టారని తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం పుష్ప ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను జనవరి 4న రాజమండ్రిలో నిర్వహించేందుకు రెడీ అవుతున్నారట. అంతేకాదు ఈవెంట్‌కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ ముఖ్య అతిథిగా రాబోతున్నాడట. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్‌ చీఫ్‌ గెస్టుగా వచ్చేది నిజమైతే మెగా అభిమానులతోపాటు మూవీ లవర్స్‌కు పండగే అని చెప్పాలి. పుష్ప షూటింగ్‌ పూర్తి చేసుకున్నట్టు ఇప్పటికే ప్రకటించింది అల్లు అర్జున్ టీం. సీక్వెల్‌ కోసం రాక్‌స్టార్ దేవీశ్రీ ప్రసాద్‌ కంపోజ్‌ చేసిన పాటలు ఇప్పటికే బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతున్నాయి. కన్నడ భామ రష్మిక మందన్నా మరోసారి ఫిమేల్‌ లీడ్ రోల్‌లో నటిస్తోంది.

editor

Related Articles