కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ మ్యాచ్ కోసం 12వ తేదీ, ఫిబ్రవరి నెలలో హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించారు. మెట్రోలో ప్రయాణిస్తున్న ఫొటోలు,…
జీవా, అర్జున్ సర్జా యాక్ట్ చేసిన ఫాంటసీ హర్రర్ థ్రిల్లర్ ‘అగత్యా’. గీత రచయిత పా.విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. రాశీఖన్నా హీరోయిన్. ఈ నెల 28న రిలీజ్…
హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న రాబోయే సినిమా ‘దిల్‌రూబా’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు విశ్వ కరుణ్ డైరెక్ట్…
ప్రయాగ్‌రాజ్: మహా కుంభం ఆధ్యాత్మిక వైభవాన్ని వీక్షించడానికి నటుడు విద్యుత్ జమ్వాల్ ప్రయాగ్‌రాజ్‌కు రావడం చాలా సంతోషంగా ఉంది. “మా అమ్మకి మహా కుంభంలో పుణ్యస్నానం చేయాలనే…
హీరో నాని ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే దర్శకుడు శైలేష్ కొలను డైరెక్షన్‌లో ‘హిట్-3’ సినిమాని తెరకెక్కిస్తున్న నాని.. మరో డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల…
ఎమర్జెన్సీలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రలో కంగనా రనౌత్ నటించింది. కంగనా రనౌత్ ఎమర్జెన్సీ మృణాల్ ఠాకూర్‌లో కొత్త అభిమానిని చూసింది. నటి ఇన్‌స్టాగ్రామ్‌లో కంగనా, ఆమె…
డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సారథ్యంలో వస్తున్న సినిమా శారీ ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు నిర్మాతలు. యథార్థ సంఘటనల ఆధారంగా వస్తున్న ఈ సినిమాలో ఆరాధ్య…
బ్లాక్‌బస్టర్ ‘లవ్ టుడే’ తర్వాత ప్రదీప్ రంగనాథన్ నుండి వస్తున్న సినిమా ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’. అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాకి కల్పాతి…
‘లైలా’ సినిమా వివాదంకు సంబంధించి మరోసారి స్పందించిన హీరో విష్వక్ సేన్. విష్వక్ సేన్ హీరోగా నటించిన ఈ సినిమాకు రామ్ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్నాడు. సాహు…