తెలుగు సినీ పరిశ్రమలో చిన్న చిత్రాల మనుగడపై మరోసారి ఆందోళన వ్యక్తమైంది. థియేటర్లలో సినిమాలను విడుదల చేయాలంటే క్యూబ్, యూఎఫ్‌వో, పీఎక్స్‌డీ వంటి డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు…
జూలై 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న సైకాలజికల్ థ్రిల్లర్ ‘రావు బహదూర్’పై నిర్మాత చింతా గోపాలకృష్ణారెడ్డి భారీ అంచనాలు వ్యక్తం చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు…
కార్తి హీరోగా రూపొందుతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘సర్దార్ 2’ విడుదల తేదీని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సెప్టెంబర్…
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న భారీ యాక్షన్ డ్రామా ‘స్పిరిట్’ సినిమా ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్…
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇద్దరూ పలుమార్లు…
నందమూరి బాలకృష్ణ, స్టార్ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న భారీ చిత్రం ‘NBK112’ జూన్ 25న ఆంధ్రప్రదేశ్‌లోని వెంకటపాలెంలోని టీటీడీ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో…
ప్రేమ, విరహం, మోసం వంటి భావోద్వేగాల నేపథ్యంలో రూపొందుతున్న వినూత్న లీగల్ లవ్ డ్రామా ‘ఒక కోర్టు కేస్’ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఓపెన్ ఐస్ ఎంటర్‌టైన్‌మెంట్…
యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘డ్రాగన్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా…
యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని నటిస్తున్న ‘లెనిన్’ సినిమా ఇప్పటికే భారీ అంచనాలను సృష్టించింది. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్‌ఎల్‌పి, సితార…
టాలీవుడ్ హీరో అడివి శేష్ నటిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ చిత్రం ‘డెకాయిట్’ (Dacoit) షూటింగ్ అధికారికంగా పూర్తయింది. వరుస బ్లాక్‌బస్టర్ సినిమాలతో మంచి ఫామ్‌లో ఉన్న…