తెలుగు హీరో మనోజ్ మంచును ఫిబ్రవరి 18న తిరుపతి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారణం ఇంకా స్పష్టంగా తెలియనప్పటికీ, అతణ్ణి ఆంధ్రప్రదేశ్‌లోని బాకరావుపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు.…
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు కుంభమేళకు వెళుతున్నట్లు సమాచారం. అలాగే పవన్ కళ్యాణ్ దక్షిణాది రాష్ట్రాల ఆలయాల సందర్శనను విజయవంతగా పూర్తిచేసుకున్నారు.…
రష్మిక మందన్న, విజయ్ దేవరకొండతో గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలలో పనిచేశారు. ఛావా విజయంతో దూసుకెళ్తున్న రష్మిక మందన్న మళ్లీ విజయ్ దేవరకొండతో డేటింగ్ రూమర్లకు…
‘ఓ మామూలు కుర్రాడు జీవితంలో సాగే ప్రయత్నమే ‘డ్రాగన్’. ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి సాధించాలని ప్రయత్నిస్తూనేవుంటారు. అలా ప్రయత్నించే ప్రతి ఒక్కరి గుండెల్లో మా డ్రాగన్…
చేతిలో షాంపైన్‌తో వాష్‌రూమ్‌లో రొమ్ము పంపింగ్ చేస్తూ రాధికా ఆప్టే తన “బాఫ్టా రియాలిటీ”ని షేర్ చేసింది. సిస్టర్ మిడ్‌నైట్ స్టార్ ఆమె మాతృత్వం, పనిని సమతుల్యం…
సుదీర్ఘ విరామం తర్వాత బాలీవుడ్ హీరోలు సల్మాన్‌ఖాన్, సంజయ్‌దత్ కలిసి వెండితెరపై సందడి చేయనున్నారు. ఒక హాలీవుడ్ ప్రాజెక్ట్ కోసం ఈ బాలీవుడ్ స్టార్స్ ఇద్దరూ ముందుకొచ్చారు.…
ప్రియాంక చోప్రా భాగ్యనగరంలోకి ఎంట్రీ ఇచ్చారు. మహేష్, రాజమౌళి సినిమా షూటింగ్ మంగళవారం నుండి హైదరాబాద్‌లో మొదలుకానున్నదని సమాచారం. అందులో భాగం కావడానికే ప్రియాంక హైదరాబాద్ చేరుకున్నారని…