ఎన్టీఆర్ ట్రస్ట్ ఈవెంట్‌లో థమన్ మ్యూజికల్ పార్టీ ప్రోగ్రామ్..
స్వరకర్త థమన్ ఎటువంటి రెమ్యూనరేషన్ లేకుండా ఎన్టీఆర్ ట్రస్ట్ మ్యూజికల్ నైట్‌లో ప్రదర్శన ఇచ్చాడు. తలసేమియా వ్యాధిగ్రస్తులను ఆదుకునేందుకు ఈ కార్యక్రమం నిర్వహించారు. ట్రస్ట్ నిర్వహించే కార్యక్రమం…
