‘జీవితం అన్న తర్వాత ఒడిదుడుకులు రావడం సహజం. కుదుపులు లేకుండా ప్రయాణం సాగదు. నా జీవితంలో పెద్ద యాక్సిడెంట్ ఓ కుదుపు. దానివల్ల చాలా విషయాలు నేర్చుకున్నా…
హిందీలో వరుస పరాజయాలు పలకరించడంతో ఇప్పుడు తమిళ ఇండస్ట్రీపై దృష్టి పెడుతోంది హీరోయిన్ పూజా హెగ్డే. దళపతి విజయ్ ‘జన నాయగన్’, సూర్య ‘రెట్రో’ సినిమాల్లో ఈ…
పవన్‌కళ్యాణ్ సోలో హీరోగా కనిపించి నాలుగేళ్లయ్యింది. అందుకే.. అభిమానులు పవర్‌స్టార్ సోలో ఎంట్రీ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఆయనవి రెండు సినిమాలు సెట్స్ మీదున్నాయి.…
టాలీవుడ్ దర్శకుడు హరీష్ శంకర్ తెలుగు సినిమా ప్రేక్షకులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మన ప్రేక్షకులు మన సినిమాలు తప్ప అన్ని భాషల సినిమాలను ఆదరిస్తారని వెల్లడించారు.…
బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ బంపరాఫర్ కొట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్‌తో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ హీరోయిన్ మళ్లీ తెలుగు సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. హీరో…
తెలుగు హీరో మనోజ్ మంచును ఫిబ్రవరి 18న తిరుపతి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారణం ఇంకా స్పష్టంగా తెలియనప్పటికీ, అతణ్ణి ఆంధ్రప్రదేశ్‌లోని బాకరావుపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు.…