రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్’ కు ఆస్కార్ రావడంతో భావోద్వేగానికి గురయ్యా: దీపికా పదుకొణె..
బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె ఇటీవల ఆస్కార్ అవార్డులపై తన అభిప్రాయం వ్యక్తం చేసింది. 2023లో ఆస్కార్ అవార్డులకు హాజరై వార్తల్లో నిలిచిన దీపికా.. భారతీయ సినిమాలకు…

