భారత అతిపెద్ద మల్టీప్లెక్స్ నిర్వహణ సంస్థ పీవీఆర్ సినిమాస్ క్రికెట్ లవర్స్‌కి గుడ్ న్యూస్ తెలిపింది. మూవీ లవర్స్‌కి అదిరిపోయే ఆఫర్‌లు ప్రకటిస్తూ వస్తున్న విషయం తెలిసిందే.…
మలయాళ నటుడు, దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఎల్2 ఎంపురాన్. బ్లాక్ బస్టర్ సినిమా లుసిఫర్ సినిమాకి ఈ సినిమా సీక్వెల్‌గా వస్తుంది. మలయాళీ…
కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్ హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ తల్లిని దర్శించుకున్నారు. తన సతీమణితో కలిసి నేడు ఉదయం పెద్దమ్మ తల్లి ఆలయానికి చేరుకున్న శివరాజ్‌కుమార్ అమ్మవారికి…
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న సినిమా ‘సికందర్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు ఎ.ఆర్.మురుగదాస్ తెరకెక్కిస్తుండటంతో బాక్సాఫీస్ దగ్గర…
టాలీవుడ్‌లో ఒక్క సినిమాతోనే సంచలనం రేపిన హీరోయిన్స్ చాలా మందే ఉన్నారు. వారిలో షాలిని పాండే ఒకరు. అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా హైలెట్ అయిన షాలిని…
రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. జాన్వీ కపూర్ హీరోయిన్. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. ఈ…