పవన్‌కళ్యాణ్ అసలు సమస్యలను పట్టించుకోవడం లేదు: ప్రకాష్‌రాజ్
డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశాడు నటుడు ప్రకాష్‌రాజ్. ఇప్పటికే చాలాసార్లు పవన్‌పై ఆరోపణలు చేసిన ప్రకాష్‌రాజ్ తాజాగా మరోసారి పవన్‌కళ్యాణ్ గురించి మాట్లాడారు.…

