telugu cinema

శోభన్ బాబు సతీమణి శాంతకుమారికి తుది వీడ్కోలు

దివంగత తెలుగు అగ్రనటుడు శోభన్ బాబు సతీమణి శాంతకుమారి (86) గురువారం చెన్నైలో కన్నుమూశారు. వయోభారం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమెను నాలుగు రోజుల క్రితం ఓ…

‘లెనిన్’ కోసం థియేటర్‌కు వచ్చిన జైనబ్

అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ‘లెనిన్’ సినిమా శుక్రవారం థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంటోంది. ఈ నేపథ్యంలో సినిమా రెస్పాన్స్‌ను స్వయంగా తెలుసుకునేందుకు…

హీరోయిన్ రక్షిత లుక్‌తో ఫ్యాన్స్ షాక్

టాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న రక్షిత తాజాగా తన లేటెస్ట్ లుక్‌తో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఆమె ఇటీవల ఓ కార్యక్రమంలో కనిపించిన…

వినాయకన్‌కు షాక్.. ఎఫ్‌ఐఆర్ నమోదు

మలయాళ నటుడు, ‘జైలర్ 2’ సినిమాలో నటిస్తున్న వినాయకన్‌పై కేరళ కోర్టులో కేసు నమోదైంది. మహిళలను అవమానించేలా ప్రవర్తించారన్న ఫిర్యాదుతో అలప్పుజ జిల్లా మావెలిక్కర పోలీసులు ఎఫ్‌ఐఆర్…

‘శ్రీ శ్రీ’గా వస్తున్న దుల్కర్ సల్మాన్

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న DQ41 చిత్రానికి ‘శ్రీ శ్రీ’ అనే క్లాసిక్ టైటిల్‌ను చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా…

అప్పుడు అసిస్టెంట్లు.. ఇప్పుడు స్టార్ డైరెక్టర్లు

సోషల్ మీడియాలో ప్రస్తుతం టాలీవుడ్ దర్శకులు రాధాకృష్ణ కుమార్, హను రాఘవపూడిలకు సంబంధించిన పాత వీడియో వైరల్ అవుతోంది. దాదాపు 20 ఏళ్ల క్రితం తీసిన ఈ…

సీపీ సుమతితో నటించాలని ఉంది: నవీన్

హీరో నవీన్ పొలిశెట్టి తన హాస్యంతో మరోసారి అందరినీ అలరించారు. మల్కాజ్‌గిరిలో నిర్వహించిన పోలీస్ గేమ్స్ మీట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన, పోలీసు అధికారులతో సరదాగా…

వైష్ణవ్ తేజ్ లాంగ్ బ్రేక్‌కు ఇదే కారణమా?

మెగా హీరో వైష్ణవ్ తేజ్ తొలి సినిమా ‘ఉప్పెన’తో టాలీవుడ్‌లో ఘన విజయాన్ని అందుకున్నారు. అయితే ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో ఆయన…

పెళ్లికొడుకుకు గతం గుర్తుకురాదు!

ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునే వేళ ప్రమాదంలో జ్ఞాపకశక్తి కోల్పోయిన యువకుడి కథతో తెరకెక్కిన వెబ్‌సిరీస్ ‘గుర్తుకొస్తున్నాయి’. హాస్యం, స్నేహం, ప్రేమ, భావోద్వేగాలను సమపాళ్లలో మేళవించిన ఈ…

బోల్డ్ కంటెంట్ లేదు: పాయల్

సెలబ్రిటీల ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్లు ఇటీవల చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో నటి పాయల్ రాజ్‌పుత్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కు సబ్‌స్క్రిప్షన్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే…