టాలీవుడ్‌లో మరో క్రేజీ మల్టీస్టారర్‌కు రంగం సిద్ధమవుతున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మాస్ మహారాజా రవితేజ, యువ హీరో శ్రీవిష్ణు కలిసి ఓ చిత్రంలో నటించనున్నట్లు…
టాలీవుడ్ నటుడు సత్యదేవ్ ప్రధాన పాత్రలో, వెంకటేష్ మహా దర్శకత్వంలో తెరకెక్కిన సైకలాజికల్ డ్రామా ‘రావు బహదుర్’ ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పిస్తున్న…
అజయ్ దేవ్‌గణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘చౌహాన్’ సినిమా టీజర్ విడుదలైన తర్వాత వివాదం చెలరేగింది. టీజర్‌లో వినిపించిన “పఠానులకు చెప్పండి, చౌహాన్ వస్తున్నాడు” అనే డైలాగ్‌పై క్షత్రియ…
బాలీవుడ్‌లో కల్ట్ యాక్షన్- డ్రామాగా గుర్తింపు పొందిన ‘ఆవారాపన్’ (2007) చిత్రానికి సీక్వెల్‌గా ‘ఆవారాపన్ 2’ రానుంది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌తో పాటు విడుదల తేదీని…
‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న చైల్డ్ ఆర్టిస్ట్ బుల్లిరాజు (రేవంత్) ప్రస్తుతం టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన ఈ…
టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబో రిపీట్ కానుంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో కొత్త సినిమా రానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ…
ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించిన బెంగాలీ నటి రచనా బెనర్జీ ప్రస్తుతం రాజకీయాల్లో రాణిస్తున్నారు. 1997లో ‘నేను ప్రేమిస్తున్నాను’ చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఆమె, ‘కన్యాదానం’ సినిమాతో…