దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ‘సింగ్ గీతం’ థియేటర్లలో మంచి ఆదరణ పొందిన తర్వాత ఇప్పుడు ఓటీటీలోనూ సత్తా చాటుతోంది. ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చిన…
అఖిల్ అక్కినేని హీరోగా నటించిన ‘లెనిన్’ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల్లో ఈ సినిమా రూ.37.2 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు…
మాలీవుడ్‌లో విభిన్న కథాంశాలతో రూపొందిన ‘మాలీవుడ్ టైమ్స్’ (Mollywood Times) ప్రస్తుతం ఓటీటీలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇది తెలుగులో డబ్ అయి ప్రస్తుతం అందుబాటులో ఉన్న…
తెలుగు సినీ పరిశ్రమలో పీఆర్‌ఓ, జర్నలిస్ట్‌గా గుర్తింపు పొందిన ఏలూరు శ్రీను నిర్మాతగా మారుతూ, పవన్ తరిగోపులతో కలిసి నిర్మిస్తున్న తాజా సినిమా ‘డ్యూ డేట్’ ఘనంగా…
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘1: నేనొక్కడినే’ సినిమాతో…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుల జాబితాలో మరో కొత్త దర్శకుడు చేరనున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. సుకుమార్ సోదరుడి కుమారుడు…
కోలీవుడ్ యువ నటుడు అథర్వ మురళి ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘హృదయం మురళి’ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఆకాష్ భాస్కరన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యూత్‌ఫుల్ రొమాంటిక్…