మహా శివరాత్రి గిఫ్ట్: నిఖిల్ ‘స్వయంభు’ కొత్త పోస్టర్ ఔట్
పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్ ‘కార్తికేయ-2’తో దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందిన నిఖిల్, ఇప్పుడు తన ప్రతిష్టాత్మక 20వ చిత్రం ‘స్వయంభు’తో ప్రేక్షకులను ఆకర్షించబోతున్నాడు. భారీ స్థాయిలో నిర్మించబడిన ఈ హిస్టారికల్…
