2019లో మోహన్‌లాల్ కథానాయకుడిగా, పృధ్వీరాజ్ సుకుమా లిసిందే. ఈ సినిమాకు సీక్వెల్ ‘లూసిఫర్2: ఎంపురాన్ షూటింగ్ పూర్తయిందని మోహన్‌లాల్ తాజాగా వెల్లడించారు. వచ్చే ఏడాది మార్చి 27న ఇది విడుదల కానుంది. “ఇదొక అద్భుతమైన ప్రయాణం. పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతి ఫ్రేమ్‌ని అద్భుతంగా డైరెక్ట్ చేశారు. నాకు సహకరించిన చిత్ర బృందానికి, ఆభిమానుల ప్రేమకు ధన్యవాదాలు” అని పేర్కొన్నారు. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమార్, మంజు వారియర్, టొవినో థామస్ కీలక పాత్రలు పోషించారు.

- December 2, 2024
0
113
Less than a minute
You can share this post!
editor