జూన్ 1 నుండి సమ్మెలోకి మలయాళం ఇండస్ట్రీ
మలయాళం ఇండస్ట్రీలోని కేరళ ఫిలిం ప్రొడ్యూసర్స్ అసోసియేషన్, ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ సమ్మెకు పిలుపునిచ్చాయి. కేరళ ప్రభుత్వం డిస్ట్రిబ్యూటర్ల డిమాండ్లను నెరవేర్చకపోవడంతో సమ్మెకి దిగుతున్నట్లు…
