‘అమరన్’ సినిమా ఒక ఆర్మీ మేజర్ ప్రయాణం..
శివకార్తికేయన్, సాయిపల్లవి కలిసి జంటగా నటిస్తున్న సినిమా ‘అమరన్’. రాజ్‌కుమార్ పెరియస్వామి డైరెక్టర్. కమల్‌హాసన్, ఆర్.మహేంద్రన్ నిర్మాతలు. ‘ఇండియాస్ మోస్ట్ ఫియర్‌లెస్’ అనే పుస్తకంలోని కంటెంట్ ఆధారంగా…
