విజయ్ సేతుపతి నటించిన ‘మహారాజా’ చిత్రం నవంబర్ 29న చైనాలో 40 వేల స్క్రీన్లలో విడుదల కానుంది. ఈ మూవీ ప్రీ స్క్రీనింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. ప్రస్తుతం చైనీస్ మూవీ రివ్యూ సైట్ డౌబన్ లో 8.7/10 అత్యధిక రేటింగ్ పొందిన భారతీయ చిత్రాలలో ఒకటిగా పరిగణించబడుతుంది.

- November 26, 2024
0
41
Less than a minute
You can share this post!
editor