కోలీవుడ్ స్టార్ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్ వివాహంపై సోషల్ మీడియాలో కొనసాగుతున్న ప్రచారానికి తాజాగా తమిళ సీనియర్ నటుడు…
మీరా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మౌర్య సిద్ధవరం, తన్వి ఆకాంక్ష హీరోహీరోయిన్లుగా నటిస్తున్న కొత్త చిత్రం శనివారం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో ఘనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ…
‘భద్రం బీ కేర్‌ఫుల్’ ఫేమ్ నటుడు రాజ్ దాసిరెడ్డి ప్రపంచ ప్రఖ్యాత లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ లూయిస్ వ్యూట్టన్ హైదరాబాద్ స్టోర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా స్టోర్‌లోని…
మలయాళ స్టార్ హీరో నివీన్ పాలీ, దర్శకుడు ఆల్ఫోన్స్ పుత్రన్ క్రేజీ కాంబినేషన్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘నేరం’, ‘ప్రేమమ్’ వంటి సూపర్‌హిట్ చిత్రాల తర్వాత…
టాలీవుడ్‌లో ఇటీవల విడుదలైన ‘దీవాన’ చిత్రం పాజిటివ్ టాక్‌తో ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. సినిమా విజయాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ‘థ్యాంక్యూ మీట్’కు హీరో శ్రీవిష్ణు ముఖ్య అతిథిగా…
కోర్ట్’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న నటి శ్రీదేవి ప్రధాన పాత్రలో నటిస్తున్న బహుభాషా చిత్రం ‘హైకూ’ చిత్రీకరణ విజయవంతంగా పూర్తైంది. విజన్ సినిమా హౌస్…