Movie News

అజయ్ దేవ్‌గణ్ ‘చౌహాన్’ టైటిల్ రిలీజ్

బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్‌గణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న కొత్త చిత్రం ‘చౌహాన్’ టైటిల్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన టైటిల్…

‘ఇట్స్ లైఫ్ బ్రో’ ఫస్ట్ లుక్ విడుదల

కృష్ణమోహన్ (కేఎం), పూజా సుందర్ శెట్టి జంటగా నటిస్తున్న కొత్త చిత్రం ‘ఇట్స్ లైఫ్ బ్రో’ ఫస్ట్ లుక్ విడుదలైంది. హీరో నితిన్ ఈ పోస్టర్‌ను ఆవిష్కరించి…

సినీ అభివృద్ధే లక్ష్యం: భరత్‌భూషణ్

ఆంధ్రప్రదేశ్‌లో సినీ పరిశ్రమ అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎ.పి.ఎస్‌.ఎఫ్‌.టి.వి.టి.డి.సి (ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్, నాటకరంగ అభివృద్ధి సంస్థ) ఛైర్మన్ పి. భరత్‌భూషణ్ తెలిపారు. ఇటీవల…

‘వారణాసి’ షూటింగ్ విశేషాలు చెప్పిన పృథ్వీరాజ్

మహేశ్ బాబు హీరోగా, రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వారణాసి’ చిత్రంలో విలన్ పాత్ర పోషిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాజమౌళిపై ప్రశంసలు కురిపించారు. ఆయన…

మోహన్‌లాల్ సరసన భాగ్యశ్రీకి ఛాన్స్?

‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి భాగ్యశ్రీ బోర్సే ఇప్పుడు మలయాళ చిత్రసీమలో అడుగుపెట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ ప్రధాన…

అమరావతిలో ‘NBK 112’ ప్రారంభం

నటసింహం బాలకృష్ణ హీరోగా, దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న ‘NBK 112’ చిత్రం నేడు అమరావతిలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర మంత్రి, బాలకృష్ణ అల్లుడు…

పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన ఫైమా

ప్రముఖ బుల్లితెర కమెడియన్ ఫైమా జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. చాలా కాలంగా ప్రేమలో ఉన్న ప్రవీణ్ నాయక్‌ను ఆమె రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది. ఈ విషయాన్ని…

రజనీ ‘ధర్మన్’ మేకింగ్ వీడియో రిలీజ్

సూపర్‌స్టార్ రజనీకాంత్ తన 173వ చిత్రంతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ‘ధర్మన్’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆయన ‘ది డెడ్లీ డాక్టర్’ పాత్రలో కనిపించనున్నారు.…

‘ఓజీ 2’కు గ్రీన్ సిగ్నల్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ‘ఓజీ’ చిత్రానికి సీక్వెల్‌గా రానున్న ‘ఓజీ 2’ పనులు అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని ప్రకటిస్తూ…

‘నా బాడీ నా ఇష్టం’పై సునీత స్పందన

ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ సునీత ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో మహిళల వస్త్రధారణ, స్వేచ్ఛ, సమాజ బాధ్యతలపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. సమాజంలో జరుగుతున్న విషయాలనే సినిమాల్లో…