నానాపటేకర్ గురించి చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. ఆయన సినిమాలు ఆయన చూడరు. ఈ విషయాన్ని కొన్నేళ్ల క్రితం ఆయనే ఓ ఇంటర్‌వ్యూలో తెలియజేశారు. ఆయన సినిమాలు…
తమన్నా పీకలలోతు ప్రేమలో ఉన్నారు. బాలీవుడ్ నటుడు విజయ్‌వర్మతో ఆమె గత కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆమె అధికారికంగా కూడా ధృవీకరించారు.…
AR రెహమాన్ కుమారుడు అమీన్ ఇటీవల గాయకుడి బాసిస్ట్ మోహిని డే విడాకులతో సంబంధం ఉన్న తన తల్లిదండ్రులు విడిపోయారనే పుకార్లపై తీవ్రంగా స్పందించారు. అమీన్ ఇన్‌స్టాగ్రామ్‌లో…
మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ కథానాయకుడిగా ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఓ చిత్రం పట్టాలెక్కనున్న సంగతి తెలిసిందే. ‘ఆర్‌సీ16’ వర్కింగ్ టైటిల్‌గా వస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను…
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ YS షర్మిల హీరో ప్రభాస్‌పై మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ప్రభాస్ అంటే ఎవడో తనకు తెలియదని వెల్లడించింది. ప్రభాస్‌కి షర్మిలకి…
హీరో అక్కినేని నాగచైతన్య త్వరలో రెండో వివాహం చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఈ వేడుక గురించి నాగార్జున ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు. పెళ్లి చాలా సింపుల్‌గా చేస్తున్నట్లు…
బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రాంచరణ్ నటిస్తున్న ఆర్‌సీ 16 (RC16) సినిమాలో జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇంతకీ జగ్గూభాయ్…
హీరో రాంచరణ్ త్వరలోనే గేమ్ ఛేంజర్‌తో ఫ్యాన్స్, మూవీ లవర్స్‌కు వినోదాన్ని అందించేందుకు రెడీ అవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదల కాకముందే ఆర్‌సీ 16కు…