ఉప-ముఖ్యమంత్రి పవన్ పవన్‌కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్‌కి సింగపూర్‌లో జరిగిన ఓ అగ్నిప్రమాదంలో గాయపడ్డాడు. స్కూల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మార్క్ శంకర్ చేతులకు తీవ్ర గాయాలయ్యాయి.…
ఈ మధ్య సీనియర్ హీరోలకి సరైన హీరోయిన్ దొరకడం లేదు. ఈ క్రమంలో కొన్నిసార్లు యంగ్ హీరోయిన్స్‌తో జత కడుతున్నారు. అప్పుడు కొంత నెటిజన్ల ఆగ్రహానికి గురి…
తహిరా కశ్యప్ తనకు క్యాన్సర్ ‘ఇప్పటికీ ఉంది’ అని చెబుతూ, జీవితం పట్ల తన సానుకూల దృక్పథాన్ని రెండవసారి రొమ్ము క్యాన్సర్‌తో తన పోరాటాన్ని ప్రస్తావిస్తూ ఒక…
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా “అర్జున్ సన్నాఫ్ వైజయంతి”. ఈ సినిమాను దర్శకుడు ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్…
మాధవన్, నయనతార, సిద్ధార్థ్ నటించిన ‘టెస్ట్’ సినిమా అనేది ప్రధాన పాత్రల నైతికతను అన్వేషించే ఒక డ్రామా. ఈ టెస్ట్ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతోంది. ఈ…