telugu film updates

యూఐ ట్రైలర్‌.. ఉపేంద్రకి అమీర్‌ఖాన్‌ ఫుల్‌సపోర్ట్..

కన్నడ హీరో ఉపేంద్ర కాంపౌండ్ నుండి వస్తోన్న పాన్ ఇండియా సినిమా ‘యూఐ’. ఉపేంద్ర కథనందిస్తూ.. దర్శకత్వం వహిస్తున్నాడు. రీష్మా నానయ్య ఫిమేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది.…