యువతి చేసిన పనికి లావణ్య త్రిపాఠి – వరుణ్ తేజ్ భార్యకి కోపమొచ్చింది..!
పహల్గాంలో ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమం ఇంకా అందరి కళ్లముందు కదలాడుతూనే ఉంది. ఉగ్రవాదులతో పాటు పాకిస్తాన్ తీరుని భారతీయులు ఎండగడుతూనే ఉన్నారు. వారికి తగిన బుద్ది చెప్పాలంటూ…
