‘జైలర్-2’లోకి ప్రవేశిస్తున్న బాలకృష్ణ?
హీరోలు రజనీకాంత్, బాలకృష్ణ సిల్వర్ స్క్రీన్‌పై తమ పవర్‌ప్యాక్డ్ పెర్‌ఫార్మెన్స్‌తో అదరగొట్టబోతున్నారా? ఇప్పుడీ వార్త దక్షిణాదిలో హాట్‌టాపిక్‌గా మారింది. రజనీకాంత్ నటించిన ‘జైలర్’ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా…
