పూజాహెగ్డే హీరోయిన్‌గా నటించిన హిందీ సినిమా ‘దేవ’ శుక్రవారం విడుదలైంది. షాహిద్‌కపూర్ హీరో. ఈ సినిమాలో జర్నలిస్ట్ పాత్రలో ఒదిగిపోయిన పూజాహెగ్డే. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో దక్షిణాది, ఉత్తరాది సినిమా ఇండస్ట్రీల మధ్య ఉన్న తేడా గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది పూజాహెగ్డే. వివిధ ప్రాంతాల సంస్కృతులతో పాటు పాత్ర తాలూకు మేనరిజమ్స్‌ను అర్థం చేసుకోవడం నటీనటులకు చాలా ముఖ్యమని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ‘దక్షిణాది సిటీ అమ్మాయికి, ఉత్తరాదిన పెరిగిన సిటీ అమ్మాయిల మనస్తత్వాలు, వారు కనబరిచే మేనరిజమ్స్‌లో చాలాతేడాలు ఉంటాయి. అవి అర్థం చేసుకుంటేనే పాత్రకు న్యాయం చేయగలం.

- February 1, 2025
0
31
Less than a minute
Tags:
You can share this post!
editor