భూమిక, గుణ శేఖర్ కాంబినేషన్‌లో ఒక్కడు (2003) సినిమా అప్పట్లో రికార్డులు బ్రేక్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత మళ్లీ గుణ శేఖర్ దర్శకత్వంలో ‘యుఫోరియా’ సినిమాలో ఓ పవర్‌ఫుల్ రోల్ చేస్తున్నారు భూమిక. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఇటీవలే ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. రెండో షెడ్యూల్ కూడా ప్రారంభమైందని యూనిట్ తెలిపారు.

- December 5, 2024
0
23
Less than a minute
You can share this post!
editor