దిల్‌ రాజు ఇంటిపై ఐటీ దాడులు

దిల్‌ రాజు ఇంటిపై ఐటీ దాడులు

నిర్మాత, తెలంగాణ ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (FDC) చైర్మన్‌ దిల్‌ రాజు ఇల్లు, ఆఫీసుల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని 8 చోట్ల ఏకకాలంలో 55 బృందాలు దాడులు నిర్వహించాయి. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, కొండాపూర్‌, గచ్చిబౌలి సహా పలు ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. దిల్‌ రాజు నివాసాలతోపాటు ఆయన సోదరుడు శిరీష్, కుమార్తె హన్సితరెడ్డి ఇళ్లలోనే ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. వ్యాపార భాగస్వాముల నివాసాల్లోనే తనిఖీలు చేస్తున్నారు. 

editor

Related Articles