వందల కోట్లు సంపాదించినా… జీవితంలో ఎన్నో కష్టాలు చూసిన గానకోకిల Asha Bhosle! చిన్న వయస్సులోనే తండ్రిని కోల్పోయి కుటుంబ బాధ్యతలు తీసుకున్న ఆశా… ప్రేమ వివాహం, వ్యక్తిగత సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు అన్నింటినీ ఎదుర్కొని నిలబడింది. ‘దమ్ మారో దమ్’ లాంటి సూపర్ హిట్ పాటలతో కోట్లాది అభిమానులను సంపాదించింది. 14 భాషల్లో 12,000కు పైగా పాటలు పాడి భారతీయ సంగీత ప్రపంచంలో చిరస్థాయిగా నిలిచింది. గాయని మాత్రమే కాదు… వ్యాపారవేత్తగా కూడా ‘Asha’s’ రెస్టారెంట్ చైన్‌తో భారీ ఆదాయం పొందింది. ముంబై, పుణేలో విలాసవంతమైన బంగ్లాలు, ప్రపంచవ్యాప్తంగా కచేరీలు… ఇవన్నీ ఆమె కష్టానికి నిదర్శనం. సుమారు రూ. 200-250 కోట్ల ఆస్తితో లగ్జరీ లైఫ్ గడిపిన ఆశా భోంస్లే జీవితం నిజంగా ఒక ప్రేరణాత్మక కథ.
- April 18, 2026
0
144
Less than a minute
You can share this post!
editor

