డిసెంబర్ 14, 15 తేదీలలో పుణెలో ఉషా ఉతుప్, అమిత్ త్రివేదిల ప్రోగ్రామ్..
డిసెంబర్‌లో జరిగే మ్యూజిక్ ఫెస్టివల్ NH7 వీకెండర్ 15వ ఎడిషన్‌ను చూడటానికి సిద్ధంకండి. కచేరీలో రఫ్తార్ కూడా గొంతుకలుపుతారు. శుక్రవారం, నిర్వాహకులు ఫెస్టివల్ ఆర్టిస్ట్ లైనప్‌ను ఆవిష్కరించారు,…