హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేసే యాక్టర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉండగా.. కథను నమ్మి సినిమా చేసే యాక్టర్లలో ఫస్ట్ ప్లేస్‌లో సత్యదేవ్. వీటిలో ఒకటి జీబ్రా. ఈశ్వర్ కార్తీక్ డైరెక్షన్ చేస్తున్నాడు. ఈ సినిమాకి అక్టోబర్ 31న తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారని తెలిసిందే. ఎవరూ ఊహించని విధంగా సినిమా విడుదల వాయిదా పడ్డది. అనివార్య కారణాల వల్ల ఈ సినిమా అక్టోబర్ 31న రిలీజ్ కావడం లేదని.. మరెప్పుడు రిలీజ్ చేస్తారో త్వరలోనే ఆ తేదీని ప్రకటిస్తామని తెలియజేశారు మేకర్స్. ఇంతకీ వాయిదాకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

- October 25, 2024
0
32
Less than a minute
Tags:
You can share this post!
administrator