HYD: డాల్బీ సౌండ్ విజన్ థియేటర్‌కు అల్లు అరవింద్ ప్లాన్..
ఎప్పటికపుడు కొత్త కొత్త టెక్నాలజీని తెరపైకి తెస్తూ ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు ఇప్పటికే పలు రకాల వెర్షన్ల…
