భర్త అభిషేక్‌కి శుభాకాంక్షలు తెలిపిన ఐశ్వర్యరాయ్..

భర్త అభిషేక్‌కి శుభాకాంక్షలు తెలిపిన ఐశ్వర్యరాయ్..

అభిషేక్ బచ్చన్ ఈరోజు తన 49వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అతని భార్య, నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ అభిషేక్ చిన్ననాటి ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసి అతనికి ప్రేమ పూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఐశ్వర్య ఒక Instagram పోస్ట్‌తో అభిషేక్‌కి శుభాకాంక్షలు తెలియజేసింది. ఆమె అభిషేక్ చిన్ననాటి ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఐశ్వర్య, అభిషేక్ పెళ్లి అయ్యి 18 ఏళ్లు దాటింది. నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ బుధవారం తన భర్త, నటుడు అభిషేక్ బచ్చన్ 49వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అతను మంచి ఆరోగ్యంగా ఉండాలని, ప్రేమ పూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో క్యాప్షన్ ఇలా రాసింది, “ఇదిగో మీకు ఆనందం, మంచి ఆరోగ్యం కలగాలని, ప్రేమ పూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

editor

Related Articles